• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 26, 2019, 10:26
    Duration : 01:12

    మలింగ ఆఖరి వన్డే.. ఘనమైన వీడ్కోలు పలకనున్న జట్టు !

    శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఘనమైన వీడ్కోలు పలుకుతామని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే పేర్కొన్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డే శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఆఖరి వన్డే.ఈ మ్యాచ్‌‌కి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "రేపటి మ్యాచ్‌లో విజయమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అదే లసిత్‌కు మేమిచ్చే అత్యుత్తమ కానుక. కచ్చితంగా రేపు అతనికి అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం" అని అన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా