By: Oneindia Telugu Video Team
Published : May 27, 2017, 01:38

ప్రేయసితో క్రికెటర్ శృంగారం .. లీకైన వీడియో

Subscribe to Oneindia Telugu

సనత్ జయసూర్య... శ్రీలంక మాజీ కెప్టెన్‌గానే కాకుండా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వ్యక్తిగా అందరికీ సుపరిచితం. ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాంటి సనత్ జయసూర్య ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తన మాజీ ప్రేయసితో అతడు సన్నిహితంగా ఉన్న శృంగార వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా