• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 04, 2020, 02:10
    Duration : 02:41

    క్వార్టర్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ వరకు ఏపీలో కొత్త మద్యం ధరలివే..!

    తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.120 కన్నా తక్కువగా ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 చేస్తూ దాన్ని రూ.140 చేసింది. ఇక హాఫ్ బాటిల్స్ పై రూ. 40 పెంచగా.. ఫుల్ బాటిల్స్ పై రెట్టింపుతో రూ.80 పెంచుతూ నిర్ణయించింది. ఇక రూ.120 నుంచి రూ.150 ధర ఉన్న క్వార్టర్ బాటిల్స్ పై రూ. 40 పెంచింది ప్రభుత్వం.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా