By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:43

మహిళను 200 మీటర్లు లాక్కెళ్లిన ఆటో

Subscribe to Oneindia Telugu

హైదరాబాదులోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను ఆటో దాదాపు 200 మీటర్లు లాక్కెళ్లింది. పాతికేళ్ల వయస్సు గల మహిళ అత్తాపూర్‌లోని కాశిపతి ఆటో స్టాండ్ అడ్డా వద్ద ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గమనించకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఆటో రాడ్‌ను పట్టుకుని లోపలికి ఎక్కుతున్న సమయంలో ఆటో ముందుకెళ్లిపోయింది. దాదాపు 200 మీటర్ల దూరం వరకూ మహిళను ఆటో వేగంగా ఈడ్చుకెళ్లింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా