By: Oneindia Telugu Video Team
Published : July 15, 2017, 01:46

చనిపోయే ముందు యముడు 4 సంకేతాలు పంపుతాడట ... అవేంటో తెలుసా?

Subscribe to Oneindia Telugu

ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం. కానీ ఏ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి అలోచించదు అసలు వాటికీ ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు. కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టక గురించి, చనిపోతామోమోనన్న ఆందోళన పడుతుంటారు. పుట్టుక, మరణం గురించి ఏ జీవి అలోచించనంత విధంగా ఆలోచిస్తూ భయపడుతుంటాడు. హిందు ధర్మ ప్రకారం మనిషి చనిపోయే ముందు యమ ధర్మ రాజు ఆ మనిషికి 4 సూచనలు పంపుతాడు. ఆ 4 సూచనలు బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడిందని అర్ధం అవుతుంది. ఈ 4 మృత్యు సూచ‌న‌లు ఎలా పంపడం జరిగిందన్న విషయం మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా