By: Oneindia Telugu Video Team
Published : April 05, 2017, 05:30

అచ్చెన్నాయుడుతో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ భేటీ

Subscribe to Oneindia Telugu

సౌత్‌ జోన్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఏపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిరవధిక చేపట్టిన బంద్‌ తీవ్రరూపం దాల్చుతోంది. మంగళవారం నాటికి 6వ రోజుకు చేరింది.
రవాణా రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ఆర్థిక భారాలను నిరసిస్తూ గత 6 రోజులుగా లారీ ఓనర్స్‌ బంద్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.లారీ రవాణ వ్యవస్థ స్తంభించిపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం యూనియన్‌ నాయకులను చర్చలకు ఆహ్వానించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా