By: Oneindia Telugu Video Team
Published : February 18, 2017, 05:13

ఓరి నీ ఏసాలో.. గెలిచింది ఒకరు.. మోయబడింది మరొకరు...

Subscribe to Oneindia Telugu

డీ.ఎం.కే. నేత స్టాలిన్ శాసన సభలో తనకి జరిగిన విషయాలపై మండిపడ్డాడు.. శాసన సభ లో జరిగిన విషయాలని ఆయన మీడియాకి చెప్పడానికి తనదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అసెంబ్లీ నుండి బహిష్కరించే తీరు పై ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. తను శాసన సభ నుండి గవర్నర్ దగ్గర ప్రశ్నిస్తానంటూ బయలుదేరి, కారు దిగిన వెంటనే మీడియాకి తన చిరిగినా చొక్కా విప్పి చూపిస్తూ పోజులిచ్చారు.. ఇప్పుడు డి.ఎం.కే. నేతలు, కాంగ్రెస్ నేతలు లేకుండానే శాసన సభలో ఎన్నికలు జరిగాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా