• search
By : Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 06:38
Duration : 01:45

జీఈఎస్‌లో మిత్ర రోబోల పలకరింపు


జీఈఎస్ 2017 సమ్మిట్‌‌కు హజరయ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మిత్ర' స్వాగతం పలుకనుంది.పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రోబో‌కు 'మిత్ర అని పేరు పెట్టారు.
ప్రపంచ పెట్టుడిదారుల సదస్సు 2017 ప్రపంచంలోని 120 దేశాల నుండి సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.ఈ ప్రతినిధుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్‌' అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర' స్వాగతం పలుకబోతుంది. హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్‌ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ రోబోను తయారు చేశారు.
హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్‌ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్‌ ఇండియా' రోబోలను విశ్వనాథన్‌ బృందం ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక రోబో వేదిక బయట ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి