By: Oneindia Telugu Video Team
Published : April 15, 2017, 04:13

వెళ్ళాలో వద్దో తెలీదు.. రాజకీయాలపై మహేష్..

Subscribe to Oneindia Telugu

రాజకీయాల గురించి తెలుగు సినిమా హీరో మహేష్ బాబు మళ్లీ అదే మాట అన్నారు. రాజకీయాల గురించి తనకు అసలేమీ తెలియదని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలో, వద్దో కూడా తెలియదని అన్నారు. తన దృష్టి అంతా సినిమా మీదే ఉందని చెప్పారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా