By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 06:31

నంద్యాల పోల్స్ మహేష్‌బాబు మద్దతు ఎవరికో కన్ఫర్మ్

Subscribe to Oneindia Telugu

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా