By: Oneindia Telugu Video Team
Published : March 06, 2017, 10:45

ఓటుకు నోటు కేసు లో ట్విస్ట్ ... కేసిఆర్ కు షాక్ ...

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ కేసు మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసు తీసుకున్న మలుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా షాక్ ఇచ్చేట్లు ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా