By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 04:09

ఒక్క క్లిక్ చేస్తే చాలు... అంతే సంగతులు.

Subscribe to Oneindia Telugu

ప్రస్తుతం సమాజంలో ఛీటర్స్‌ రాజ్యమేలుతున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని...ప్రజల అవసరాలను తెలుసుకుని నిట్ట నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి వారు ఒకరా ఇద్దరా... కోకొల్లలుగా ఉన్నారు. అమయాక ప్రజలే వీరి ఆసరా..? మధ్యతరగతి ప్రజలే వీరి టార్గెట్‌... దోపిడీకి ఎన్ని మార్గాలున్నాయో...అన్ని మార్గాలు... ఇప్పుడు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో దాగి ఉంటున్నాయి. పొరపాటున వాటిపై ఒక్క క్లిక్ చేస్తే చాలు... అంతే సంగతులు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా