By: Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 05:12

అసలేం జరుగుతుంది...? రజనీకాంత్ ఇంటికి మలేషియా ప్రధాని!

Subscribe to Oneindia Telugu

కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో పలు ఆసక్తికర వార్తలు వినిపించడమే కాదు...ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదిన అభిమానులతో సమావేశం కావాలని నిర్ణయం తీసున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా