By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:42

భార్యా, బిడ్డలను హత్య చేశాడు

Subscribe to Oneindia Telugu

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాలలో తాగిన మైకంలో ఓ వ్యక్తి తన భార్యా, బిడ్డలను హత్య చేశాడు. అనంతపురం జిల్లాకు చెందిన యాడికి మండలానికి చెందిన కృష్ణవేణి, లింగాలకు చెందిన ప్రతాప్ రెడ్డికి మూడేళ్ల క్రితం పెళ్లయింది. అతను నిత్యం తాగి వచ్చి వేధించేవాడు. ప్రతాప్ రెడ్డి మద్యానికి బానిసై విచక్షణా రహితంగా కొట్టేవాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా