By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:15

లైవ్ బుల్లెట్లతో పట్టుబడ్డ వ్యక్తి

Subscribe to Oneindia Telugu

శంషాబాదులో శంషాబాద్ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు కలకలం లేపాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజ్ కుమార్ అనే ప్రయాణీకుడి నుంచి 32 బుల్లెట్లు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అతనిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా