By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 07:22

మోడల్స్, సినిమాల పేరుతో యువతులను చీట్ చేశాడు

Subscribe to Oneindia Telugu

ప్రేమపేరిట యువతులను బ్లాక్‌ మెయిలింగ్ కు పాల్పడిన ఓ ఆగంతుకుడి వ్యవహారం విశాఖపట్నంలో బయటపడింది. మర్రిపాలేం ప్రాంతానికి చెందిన నిఖిల్ గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశం కల్సిస్తామని చెప్పుకుంటూ… యువతీ, యువకులను ఆకర్షించే పనిలో పడ్డాడు.. ఈ క్రమంలో కొందరు యువతులకు ఫోటోలు తీసి మోడల్స్ గా పరిచయం చేస్తానని చెప్పుకోచ్చాడు.. ఈ దశలో కొందరు దుస్తులు మార్చుకుంటుండగా ఫోటోలు తీసి.. బ్లాక్‌ మెయిలింగ్ కి పాల్పడ్డాడు… తాను చెప్పినట్లు వినకపోతే..అశ్లీల చిత్రాలు బయటపెడతానని బెదిరించాడు. ఈ క్రమంలో ఓ యువతిని ఇలానే బ్లాక్‌ మెయిలింగ్ చెయాలని చూసాడు. ఆ యువతి మాత్రం పోలీసులను ఆశ్రయించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా