By: Oneindia Telugu Video Team
Published : October 20, 2017, 05:18

ఉమ్ము నాకమని పనిష్మెంట్ : Bizarre

Subscribe to Oneindia Telugu

రోజు రోజుకు సమాజం ఎక్కడికెల్తుందో అర్ధం కావడం లేదు. ఒకపక్క టెక్నాలజీ పెరుగుతుంటే మరోపక్క మూర్కత్య్వాలు సైతం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఒక బిజార్ ఘటనే అందుకు నిదర్సనం. నార్మల్ గా సౌత్ తో పోల్చుకుంటే ఇలాంటి సంఘటనలు నార్త్ లో కొంచెం ఎక్కువగా జరుగుతాయనే చెప్పొచ్చు. తాజాగా బీహార్ లో జరిగిన ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్టం లోని నలంద జిల్లా లోని ఒక గ్రామంలో 54 ఏళ్ల ఒకతను ఆ ఊరి సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా