By : Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:44

ఊహించని విధంగా ఆటో గుద్ది, వ్యక్తి మృతి

హైదరాబాదులోని పాతబస్తీలో ఘోరం జరిగింది. ఓ ఆటో హఠాత్తుగా పైకి లేచి, వ్యక్తి పైన పడటంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. జంగయ్య అనే హమాలీ రోడ్డు దాటుతున్నాడు. అతను రోడ్డు దాటుతుండగా ఎదురుగా ప్రయాణీకులతో ఓ ఆటో వస్తోంది. ఆటో తన వైపు రావడం చూసిన జంగయ్య తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే ఊహించని సంఘటన జరిగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా