By : Oneindia Telugu Video Team
Published : February 10, 2017, 04:27

మహిళా జాతీయ సదస్సులో మనీషా కోయిరాలా

మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ మహిళా పార్లిమెంట్ సదస్సు విజయవాడ దగ్గరలో గల ఇబ్రహీం పట్నం వద్ద గల పవిత్ర సంగమం లో ఘనం గా ప్రారంభించారు.... ఈ సదస్సు లో రాజకీయ , సామజిక ,విద్య క్రీడలు , పారిశ్రామిక , మీడియా , సినిమా, కళలు , సాంస్కృతిక తదితర రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన దేశ , విదేశాలకు చెందిన మహిళామణుల స్ఫూర్తి దాయక ప్రసంగాలతో పాటు మహిళా సమస్యల పై చర్చించనున్నారు..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా