By : Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 04:37

పెళ్లి.. ఆరోగ్యానికి.. హానికరం... కాదు ఇది వింటే మీరు వెంటనే పెళ్లి చేసుకుంటారు...

పెళ్లి మీద ఎన్ని జోకులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లితోనే కొత్త తిప్పలు మొదలవుతాయని అటు అబ్బాయే కాదు.. ఈ మధ్యన అమ్మాయిలు కూడా తెగ ఫీలైపోతున్నారు. ఎవరి ఫీలింగులు ఎలా ఉన్నా.. బ్రిటన్ కు చెందిన ఆస్టన్ యూనివర్సిటీ మాత్రం పెళ్లి మీద సరికొత్త విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా