By : Oneindia Telugu Video Team
Published : October 14, 2017, 05:49

ఎంబీఏ గ్రాడ్యుయేట్.. అడ్డంగా బుక్కయ్యాడు..

ఎంబీఏ చదువుకున్న ఓ యువకుడు డబ్బు కోసం పక్కదారి పట్టాడు. ఉద్యోగం చేసి సంపాదించుకోవాల్సింది పోయి చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఫిర్యాదులతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతగాడిని పట్టుకున్నారు. తీరా దొరికాక.. 'సార్.. నేనెలా దొరికాను' అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. ఆశ్చర్యపోయిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా