By: Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 01:32

లోటు లేని మిగులు తో టీ బడ్జెట్‌ రెడీ

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏవిధంగా ఉండే అవకాశముంది..? నాలుగోసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌లో సైతం అంతా మిగులే కనిపిస్తుందా.? తెలంగాణకు అంతా కలిసొచ్చే కాలమేనా..? వచ్చే వార్షిక బడ్జెట్‌ను ఎన్ని కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తుంది. ఆ లెక్కలు ఓసారి చూద్దాం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా