By: Oneindia Telugu Video Team
Published : January 02, 2017, 04:56

కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించిన ఇంద్రకరణ్

Subscribe to Oneindia Telugu

నగరంలోని పార్క్ లను పచ్చని వృక్షాలతో కళకళలాడే విదంగా ప్రభుత్వం తీర్చిదిదనుందని.., కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ ను కూడా కేబీఆర్ పార్క్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి నగరంలో లోని బొటానికల్ గర్డెన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గార్డెన్ అభివృద్ధి ఫై మంత్రి వాకర్స్ అస్సోసియేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గార్డెన్ చుట్టూ ప్రహరీ గోడ వాకింగ్ ట్రాక్ , యోగ సెంటర్ హాల్, మొక్కల పరిరక్షణకు నీటి వసతిని కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా