• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 26, 2019, 02:56
    Duration : 02:09

    దుర్గమ్మను సందర్శించిన అవంతి శ్రీనివాస్

    ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మంగళవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి కోటేశ్వరమ్మ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి మరియు ఇతర వేద పండితులు పూజలు చేసి మంత్రిని ఆశీర్వదించారు. EO ప్రసాదం మరియు దుర్గాదేవి యొక్క చిత్రపటాన్ని మంత్రికి సమర్పించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా