By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:23

పావురాలు ఎగరేసిన మంత్రి ఈటెల

Subscribe to Oneindia Telugu

సమాజంలో శాంతి సామరస్యాలు సాగినప్పుడే.. దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట) ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజెందర్ అన్నారు. కరీంనగర్ లో పోలీసుల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 4 కే.రన్ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా విచ్చేసిన మంత్రి ఈటల రాజెందర్ శాంతికి చిహ్నమైన పావురాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. జిల్లాలో శాంతి సామరస్యాలు ఉండి ఏ గోడవలు లేకుండా ఉంటే పరిశ్రమలు నెలకోల్పి జిల్లా దేశంఅభివృద్ధి చెందుతుందని...శాంతి సామరస్యం.., ఐకమత్యం కోసం పోలీసులు కృషి చేయడం అభినందనీయమన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా