By: Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 09:49

గత ప్రభుత్వాల కంటే.. ఈటెల రాజేందర్

Subscribe to Oneindia Telugu

విద్యార్థుల అభివృధ్దికి తమ ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి అనుకున్న ఫలితాలు సాధించడంలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గత ప్రభుత్వాలకంటే మెరుగై న సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన స్ఫష్టం చేసారు. కరంనగర్ నగరంలోని ప్రభుత్వ వసతి గృహాలను ఆయన ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి అకస్మికంగా తనిఖీ చేసారు. కాశ్మీర్ గడ్డ, కార్ఖానా గడ్డ, ముఖరాంపుర, రాంనగర్, రేకుర్తి, లోని పలు హస్టల్లల్లో తనీఖీలు చేసారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా