By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:38

‘ఇంటింటా తెలుగుదేశం’లో కాల‍్వకు చేదు అనుభవం

Subscribe to Oneindia Telugu

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధి పనులు చేపట్టామని, తమను ఆశీర్వదించాలని రాయదుర్గంలో సోమవారం చేపట్టిన 'ఇంటింటా తెలుగుదేశం'లో ఆయనకు చుక్కెదురైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా