By: Oneindia Telugu Video Team
Published : January 15, 2018, 04:08

హరీష్ రావు, తుమ్మల స్పీచ్ @ భక్త రామదాసు ప్రోజెక్ట్..!

Subscribe to Oneindia Telugu

తెలంగాణా లో భక్త రామదాసు ప్రోజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు..తుమ్మల నాగేశ్వర రావు..మరియు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..ఇదంతా మంత్రి హరీష్ రావు గారు వల్ల జరుగుతుందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా కు కెసిఆర్ మంత్రి గా వుండడం ఎంత అదృష్టమో..అలాగే తెలంగాణా నీటి పారుదల శాఖా మంత్రి గా మంత్రి హరీష్ రావు గారు వుండడం అంత అదృష్టం అని ఈ సందర్భంగా తుమ్మల వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రోజెక్ట్ గురించి ఎవరూ కలలో కూడా వుహించాలేదని..కానీ అది మంత్రి హరీష్ రావు వల్ల సాధ్యమైందని తుమ్మల అన్నారు. అలాగే పాలేరు నియోజక వర్గం గురించి మాట్లాడారు. ఎక్కువ ఎకరాలకు సాగు నీరిచ్చే నియోజక వర్గం పాలేరు నియోజక వర్గం అని అన్నారు. 78 వేల ఎకరాలు ఈ యొక్క భక్త రామ దాసు కలువల ద్వారా వెళ్తాయి అని మంత్రి తుమ్మల ఈ సందర్బంగా మాట్లాడారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా