By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:50

వారికి వ్యూహమే లేదు, అసత్యాలు: హరీష్‌

Subscribe to Oneindia Telugu

సభలో హుందాగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ పేద్దలే..అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు సూచించారు. కాంగ్రెస్ సభను ఒక రోజు బహష్కరిస్తూ స్పీకర్‌ కు లేఖ ఇవ్వడంపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ సభలో ఇంత హుందాగా అర్థవంతమైన చర్చలు ఎప్పుడూ జరగలేదని, ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారని అన్నారు. కాంగ్రెస్ సభ్యులకు వ్యూహం లేదని,.. చెబితే అర్ధం చేసుకోరని మంత్రి హరీష్‌ విమర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా