By: Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 09:46

ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు

Subscribe to Oneindia Telugu

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఈ వర్కింగ్ సీజన్లో వీలైనంత వేగంగా కొనసాగించాలని మంత్రి హరిశ్రావు అధికారులను కోరారు. బ్యారేజీలు, పంప్హౌజ్ లకు చెందిన డిజైను లను టాప్ ప్రయార్టీగా సమర్పించాలని సిడివో సి ఇ ని ఆదేశించారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జల సౌధలో కాలేశ్వరం పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టును ఒక సవాలుగా తీసుకొని షెడ్యూలు ప్రకారం పూర్తి చేయాలని కోరారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా