• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 15, 2018, 03:57
    Duration : 09:24

    కల్లెడ చెక్ డ్యాం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు..!

    కల్లెడ లో చెక్ డాం ప్రారంభించిన మంత్రులు..వరంగల్ రూరల్ జిల్లా లో మంత్రుల పర్యటన..10 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఈ కార్యక్రమం లో గౌరవ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీ హరి, సహచర మంత్రి వర్యులు తుమ్ల్మల నాగేశ్వర రావు, సీనియర్ శాసన సభ్యులు దయాకర్ రావు,ధర్మ రెడ్డి, రాజ యాదవ్ , రవీందర్, ప్రభుత్వ విప్ రాజేశ్వర్, నన్నపనేని నరేందర్, దయాకర్ రావు , జిల్ల పరిషత్ చైర్మన్, పద్మ, మర్రి యాదవ్ రెడ్డి తదితర మంత్రులు ఈ కల్లెడ చెక్ డ్యాం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కాకతీయ కలువ ఆధునీకరణ పనులు వెయ్యి కోట్ల రూపాయలతో పర్వత గిరి సామర్ధ్యాన్ని పెంపొందిన్చేదుకే..ఇంత మొత్తం ఇచ్చాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంతవరకు దీనికి ఇంత మొత్తం ఇవ్వలేదని హరీష్ రావు అన్నారు. ఈ సందర్బంగా మంత్రి కడియం శ్రీ హరి గురించి ఉద్దేశించి మాట్లాడారు. కడియం శ్రీ హరి గారి ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందని..లేకుంటే ఇది కాలేదని , కడియం గొప్ప వ్యక్తి అని అందువల్లే ఆయన ఇప్పుడు ఉప ముఖ్య మంత్రి పదవి వరకు వేల్లెరని ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా