By: Oneindia Telugu Video Team
Published : January 13, 2018, 03:46

'పల్లె ప్రగతి' కార్యక్రమం లో మంత్రి హరీష్ రావు..!

Subscribe to Oneindia Telugu

ఉమ్మడి వరంగల్ జిల్లా లో ని చివరి ఆయకట్టు కు సాగునీరందించడమే లక్ష్యం గా ముఖ్య మంత్రి కెసిఆర్ చర్యలు చేపట్టారు. దానిని సాకారం చేసే దిశగా భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కూరని మండలం కేంద్రం లో స్టేజి 1 కాల్వ మరమ్మత్తు పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లైనింగ్ ఆనకట్ట, పుదికతీత, పిచ్చి మొక్కలను తొలగించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రోజెక్ట్ పనులు పూర్తయ్యే లోగా కాకతీయ కెనాల్ తో పాటు..స్టేజి 1 స్టేజి 2 పనులను పూర్తి చేయాలనీ నిర్ణయించారు. డోర్నకల్ నియోజక వర్గం లో ఎన్నారం వారలు నీరందిన్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రోజెక్ట్ ద్వారా డోర్నకల్ నియోజక వర్గం లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరంధిస్తామని మంత్రి హరీష్ రావు హామి ఇచ్చారు. దేశానికీ అన్నం పెట్టె రైతును రాజు ను చేయడమే లక్షయం గా కక్కర్ ముందుకు సాగుతున్నారని మంత్రి హరీష్ రావు తన ప్రసంగం లో వివరించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా