By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:48

హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు

Subscribe to Oneindia Telugu


పెద్దపల్లి జిల్లా పరిధిలోని పలు ప్రాజెక్టుల పనులను మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టు, సిరిపురం పంప్ హౌస్ నిర్మాణాలను పరిశీలించారు. అలాగే రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా