By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:59

జ్యూట్ బ్యాగులు కుట్టిన మంత్రి పరిటాల సునీత

Subscribe to Oneindia Telugu

కర్నూలులో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని కొత్త పేటలో వున్న జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పొదుపు మహీళలు తయారు చేస్తున్న జ్యూట్ బ్యాగుల తయారీ గురించి మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. జ్యూట్ బ్యాగుల తయారీ చూసి మంత్రి సునీత కూడా తన వంతు చేయి వేసి ఒక్క జ్యూట్ బ్యాగును కుట్టారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా