By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:42

దేశంలో ఎవరూ చేయలేదు.. కేసీఆర్ చేశారు

Subscribe to Oneindia Telugu

గంగపుత్రులకు, కుల వృత్తుల కుటుంబాలకు వెలుగులు నింపాలని భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇది అభినందనీయమన్నారు. మత్య్స కార్మికుల లబ్ధిదారులకు మంత్రులు తలసాని, మహేందర్ రెడ్డిలు వాహనాలు పంపిణీ చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా