• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 07, 2018, 03:53
    Duration : 01:39

    మాంత్రికుడు చెప్పడం వల్లే అల చేసమంటున్న తల్లిదండ్రులు

    అనారోగ్యంతో ఉన్న కుమార్తెను సజీవంగా ఇంటిలో పాతిపెడితే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ జన్మిస్తాడు అని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన తల్లిదండ్రులు దారుణంగా బిడ్డను చంపేశారు. ఇంటిలో గుంత తీసి బాలికను అక్కడే పాతిపెట్టేశారు. బాలిక గురించి టీచర్ ఆరా తియ్యడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని చౌధర్ పుర గ్రామంలో నివాసం ఉంటున్న మోని అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త చనిపోవడంతో మోని అనంత్ పాల్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. మోని కుమార్తె తారా (5) అనారోగ్యంతో బాదపడుతోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా