By: Oneindia Telugu Video Team
Published : September 16, 2017, 03:41

'పబ్'మాయ: టెన్త్ లోనే కాక్ టెయిల్, వాళ్లకూ పాకుతోంది!

Subscribe to Oneindia Telugu

స్లో పాయిజన్‌లా నగరంలో పబ్ కల్చర్ మెల్లిమెల్లిగా అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తొలుత సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ కల్చర్.. రాను రాను మిడిల్ క్లాస్‌ను కూడా టార్గెట్ చేసింది. అందునా.. మైనర్లయిన టీనేజర్లు సైతం పబ్ కల్చర్‌లో మునిగితేలుతుండటం ఆందోళనపరుస్తోన్న విషయం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా