By: Oneindia Telugu Video Team
Published : January 24, 2017, 12:14

మిషన్ భగీరథపై సమీక్ష

Subscribe to Oneindia Telugu

మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో పాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ హజరయ్యారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా