By : Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 06:28

వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన మిధాలీ రాజ్


భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ ఉమన్ గా చరిత్రకెక్కింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా