• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 08, 2018, 07:16
    Duration : 04:10

    సినీరాజకీయాల్లో చెరగని ముద్రవేసిన కరుణానిధి ప్రస్థానం

    తమిళనాడు రాజకీయాలను ఐదు దశాబ్దాలకుపైగా శాసించిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు లక్షలాది అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ అభిమాన నేత లేరంటే జీర్ణించుకోలేకపోతున్నామంటూ గుండెలు బాదుకుంటున్నారు. రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కరుణానిధి.. తమిళ ప్రజల నమ్మకాన్ని చూరగొని ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ద్రవిడ సంస్కృతి రక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా