By : Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 01:59

సినారె కు mla గీతా రెడ్డి సంతాపం

సినారె తెలుగు సాహితీ రంగంలో రాజుగా ఎదిగారని, కవిగా, మృదుభాషిగా, మానవతావాదిగా, సినీ గేయరచయితగా, రాజ్యసభ సభ్యుడిగా.. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని mla గీతా రెడ్డి తన సంతాపం తెలిపారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా