By: Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 03:11

MLC లోకేష్‌ TO మంత్రి లోకేష్ నెక్స్ట్ ఏంటి...?

Subscribe to Oneindia Telugu

ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే ఘట్టం ఆవిష్కృతమవడానికి ఎంతో టైం లేదు. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం కానున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీగా లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేసేశారు. మరికొద్ది రోజుల్లోనే మంత్రి కావడం ఖాయం

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా