By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:31

కాకానిపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

నెల్లూరులో కాకాణి, సోమిరెడ్డిల మధ్య మాటల యుధ్దం కోనసాగుతోంది. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కాకాణి పై టీడీపీ కార్యాలయం నుంచి భారీ స్ధాయిలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి వర్గం. విదేశాల్లో ఆస్తుల ఉన్నట్టు కాకాణి నకిలీ పత్రాలు సృష్టించారని ఆయన అన్నారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా