By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 03:53

అమ్మాయిల అందం పరంగా మొబైల్ నంబర్లకు రేటు ఫిక్స్

Subscribe to Oneindia Telugu

దేశంలో మహిళా భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకమైపోతుంది.. ఇల్లు, కాలేజీ, బస్ స్టాప్ అన్న తేడా లేకుండా ప్రతీ చోటా వారు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటితో పాటు షాక్ కి గురి చేసే మరొక అంశం బయట పడింది.ఆఖరికి మొబైల్ రీచార్జీ సెంటర్స్ సైతం మహిళలను పనిగట్టుకుని వేధించే కార్యకలాపాలను యథేచ్చగా నడుపుతుండటం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ నయా దందా బయటపడింది. అమ్మాయిల అందం పరంగా వారి మొబైల్ నంబర్లకు రేటు ఫిక్స్ చేసి.. ఆకతాయిలకు వాటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా