Shocking దొంగతనం... ఏకంగా మొబైల్ టవర్ నే దొంగతనం.. మామూలు చోర కళ కాదుగా...
Published : November 28, 2022, 01:00
బీహార్ దొంగలు బాగా ఫేమస్ అవుతున్నారు. వింత దొంగతనాలకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది. వీళ్లు చేస్తున్న చోరీలు అన్నీ ఇన్ని కావు. వింత వింత చోరీలను చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.