By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 04:42

నోట్ల రద్దు , gst... మోడీ నెక్స్ట్ టార్గెట్ అదే ... వణుకు మొదలైందా ?

Subscribe to Oneindia Telugu


పెద్ద నోట్లను రద్దు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోదీ... ఆ తర్వాత 'ఒక దేశం ఒకే పన్ను' అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మరో కీలక అంశంపై ఆయన దృష్టిని సారించారు. తాజాగా మోదీ దృష్టి సారించిన అంశంతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది. .

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా