By: Oneindia Telugu Video Team
Published : March 14, 2017, 12:14

వాజ్‌ పేయి- మోడీ అసలు తేడా ఎక్కడా?

Subscribe to Oneindia Telugu

మోడీ అనే ఒక వ్యక్తి వల్ల మళ్లీ ... బీజేపీ రాజకీయాల్లో ఇంతటి భారీ మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రధానిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు... పార్టీకి ఎంతగానో కలిసొస్తున్నాయనే చెప్పాలి. వాజ్‌ పేయి హయాంలో ఉన్న బీజేపీకి... ఇప్పుడు మోడీ హయాంలో నడుస్తున్న బీజేపీని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. భారీ మర్పులే వచ్చాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా