By : Oneindia Telugu Video Team
Published : March 27, 2017, 06:31

ప్రధాని మోది బాహుబలి కాదు కట్టప్ప

మీరు బాహుబలి చూశారా? అందులో కట్టప్పను చూశారా? ఆ కట్టప్పని నేనే అని, ప్రధానమంత్రి కుర్చీని కాపాడడానికి కట్టప్పలా పోరాడుతానని నరేంద్ర మోది వ్యాఖ్యానించారని కృష్ణం రాజు చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా