By : Oneindia Telugu Video Team
Published : July 05, 2017, 02:54

70 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఇజ్రాయిల్ మోడికి ఘన స్వాగతం


భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. రెడ్ కార్పెట్ పరిచి మోడీకి సాదర స్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్‌ నేతన్యాహు ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా