By: Oneindia Telugu Video Team
Published : October 20, 2017, 02:48

కేదార్‌నాథ్‌ లో నరేంద్ర మోడీ

Subscribe to Oneindia Telugu

దీపావళి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని గురేజ్‌ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్న సైనికులను కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోదీ అనంతరం ఈరోజు ఉదయం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా